Works of R. Tagore
  Gitanjali
  Sadhana

 Major Works
  Kautilya's Arthashastra
  Vatsayana Kama Sutra

 Stories of India
  Tales of Panchatantra
  Indian Fairy Tales
  Stories of Birbal
  Stories of Tenali Rama
  Vikram Betal Stories
  Arabian Nights
  Alladin & Wonder Lamp
  Voyages of Sindbad

 Telugu Literature
  Ramayanam - Telugu
  Mahabharata - Telugu
  Telugu Novels (online)
  Telugu Stories (PDF)
  Moral Stories (PDF)
  Telugu Magazines

 Tamil Literature
  Tirukkural(english-tamil)



 

Telugu Moral Stories in PDF

Free access to Telugu Moral Stories from Hindu Puranas, Itihasa and History in PDF format and in Telugu Script or Telugu Font has been provided here for telugu people who love to read telugu stories online, free of cost. These stories are in PDF format and are collected from free resources on the web. Contains telugu short stories, telugu moral stories. We will soon be providing freely downloadable telugu story books for your reading pleasure.

Each if these stories teach simple moral values to kids through lucid narration of stories from our Hindu Puranas, Hindu itihasas and the lives of great men. 

Telugu Moral Stories in PDF: (click on the link to open the telugu story)

  1. వినయం వివేక లక్షణమ్ — శ్రీ రాముని చే సముద్రుని గర్వభంగము.
  2. సంతృప్తిని మించిన సంపద లేదు — సుదాముని కథ.
  3. ధర్మవ్యాధుని కథ — మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం బోధించే కథ.
  4. ఆశ్రయ పరిత్యాగ దోషం — దేవేంద్రుడు చిలుకతో సంవాదించిన కథ.
  5. నిజాయితీ — ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారి కథ.
  6. కపోత కపోతి కథ — శ్రీమహాభారతం లోని కథ.
  7. ధర్మజ్ఞః — శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం
  8. రంతిదేవుడు — మహాదాత రంతిదేవ మహారజు కథ.
  9. కుశిక మహారాజు కథ — చ్యవన మహర్షి కుశికుని పరీక్షించుట.
  10. ప్రతిజ్ఞా పాలన — “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్ గారి కథ.
  11. రఘుమహారాజు - కౌత్సుడు — శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు కథ.
  12. గోవర్ధన గిరి పూజ — శ్రీ కృష్ణుడు ప్రకృతి ఉపాసన బోధించుట.
  13. చాతక పక్షి దీక్ష — దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను బోధించే కథ.
  14. విష్ణుచిత్తుని అతిథిసేవ — ఆముక్తమాల్యద లోని కథ.
  15. భరతుని కథ — శకుంతలా దుశ్యంత పుత్రుడైన భరతుని కథ.
  16. మయూరధ్వజుని కథ — పరోపకారానికి పరాకాష్ట చూపించు కథ.
  17. హీరాకానీ — భారతీయులు మాతృమూర్తికి ఇచ్చే గౌరవం చూపు కథ.
  18. సత్యసంధః — శ్రీ రామునికి సీతమ్మవారికి జరిగిన సంభాషణ.
  19. యుధిష్ఠిరుని ధర్మబుద్ధి — యక్ష ప్రశ్నల కథ.
  20. ప్రవరాఖ్యుని కథ — ప్రవరుని గృహస్థధర్మములు చూపించు కథ.
  21. రామయ్య ఎడ్లు — పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని గుర్తుచేసే కథ.
  22. చ్యవనమహర్షి - జాలరులు — జాలరుల వలలో చిక్కిన చ్యవనమహర్షి కథ.
  23. దిలీప మహారాజు కథ — పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలని బోధించే కథ.
  24. ద్రౌపదీదేవి - ఆదర్శ భారతనారి — అశ్వత్థామ ఉపపాండవులను వధించు ఘట్టము.
  25. అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు — అర్జునుడు తీర్థయాత్రలకి వెళ్ళిన ఘట్టము.
  26. భూదాన మహిమ — తామ్రతుండం అనే చిలుక కథ.
  27. ఏకచక్రపుర బక వధ — భీమసేనుడు బకాసురుని వధించు ఘట్టము.
  28. శ్రీ కృష్ణ లీలలు - శకటాసుర భంజనమ్ — క్రూరత్వం అనేది దుర్గుణం అని బోధించే కథ.
  29. కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము — గురువుని నిరాదరించరాదని బోధించు కథ.
  30. పద్మపాద బయన్న కథ — గురు భక్తి యొక్క ప్రాముఖ్యతను చూపు కథ.
  31. బ్రహ్మరాక్షసుని విముక్తి — పాపకార్యములు చేస్తే దు:ఖములు తప్పవని నీతిని బోధించు కథ.
  32. దధీచి మహర్షి కథ — పరోపకారానికి శరీర త్యాగం చేసిన దధీచి మహర్షి కథ.
  33. శ్రీకృష్ణ లీలలు - తృణావర్త భంజనం — వ్యసనములకు దూరముగా ఉండాలన్న నీతిని బోధించు కథ.
  34. భక్త పురందరదాసు కథ — లోభ గుణం ఉండరాదను నీతిని బోధించు కథ.
  35. ఎన్నడూ పారుష్యపు మాటలాడ రాదు — యయాతి చక్రవర్తి కథ.
  36. శ్రీకృష్ణ లీలలు - యమళార్జున భంజనం — వస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుపు కథ.
  37. గౌతమ మహర్షి కథ — గౌతమ మహర్షి యొక్క సంయమం పరోపకారం భూతదయ చూపు కథ.
  38. భర్తృహరి కథ — సుభాషిత రత్నావళి కర్త భర్తృహరి కథ.
  39. శీలసంపద — శీలవంతులమైతే సంపదలు వాటంతట అవే వస్తాయనే నీతిని బోధించు కథ.
  40. శ్రీకృష్ణ లీలలు - వత్సాసుర భంజనం — ఇతరులను మోసం చేయరాదని బోధించు కథ.
  41. దురాశ దు:ఖములకు చేటు — ప్రతాపభానుడనే మహారాజు కథ.
  42. వితరణశీలి విక్రమార్కుడు — అవంతీరాజు విక్రమాదిత్యుల కథ.
  43. శంఖ లిఖితుల కథ — దండనీతి యొక్క ప్రాముఖ్యతను తెలుపు కథ.
  44. శ్రీకృష్ణ లీలలు - బకాసుర వధ — అహింసా పరమోధర్మ: అని బోధించు కథ.
  45. నచికేతుని పితృభక్తి — పితృభక్తి యొక్క ప్రాముఖ్యతను చూపు కథ.
  46. శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు — ఉదంకుని కథ.
  47. శ్రీకృష్ణలీలలు - అఘాసుర వధ — పరనింద చేయరాదను నీతిని తెలుపు కథ.
  48. దీపకుని గురుసేవ — గురుసేవ యొక్క ప్రాధాన్యతను చూపు కథ.
  49. ఇంద్రద్యుమ్నుని కథ — పుణ్య కార్యములను చేయవలెను అని బోధించు కథ.
  50. సత్సాంగత్యము — నారదునికి శ్రీఖృష్ణుడు సత్సాంగత్యము యొక్క మహిమ బోధించుట.
  51. శ్రీకృష్ణ లీలలు - ధేనుకాసుర సంహారము — వినయము కలిగి ఉండాలన్న నీతిని బోధించు కథ.
  52. గౌతముడి ఏనుగు — ఏ ఏ పుణ్య కార్యాలు చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయో చెప్పు కథ.
  53. శ్రీకృష్ణ లీలలు - ప్రలంబాసుర వధ — చౌర్యము పాపమని బోధించు కథ.
  54. శివస్వామి పుణ్యగాధ — పాపాలకు శిక్షలు ఎంత భ్యంకరంగా ఉంటాయో చూపు కథ.
  55. భూతదయ — భారతీయుల భూతదయ ఎంత లోతైన భావమో తెలుపు కథ.
  56. నాడీజంఘుని క్షమాగుణం — నాడీజంఘుడను మహనీయుని గాధ.
  57. శ్రీకృష్ణ లీలలు - వ్యోమాసుర భంజనం — అతిథి సేవ యొక్క ప్రాధాన్యతను చూపు కథ.
  58. శుక్రాచార్యులు కచుడు - ఆదర్ష గురుశిష్యులు — కచుని ధర్మబుద్ధి శుక్రుని శిష్యవాత్సల్యం చూపు కథ.
  59. తోండమాన్ చక్రవర్తి - భీమ కులాలుడు — అహంకారం ఎంత కొంచమైనా పనికి రాదను నీతిని బోధించు కథ.

home      contact us